నల్గొండ: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తా

62చూసినవారు
నల్గొండ: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తా
తాను ఎమ్మెల్సీగా గెలిస్తే ఉపాధ్యాయుల అన్ని రకాల సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్ధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉపాధ్యాయ సంఘాల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఏ సమస్యల కరపత్రాలతో ఉపాధ్యాయుల ముందుకు వచ్చారో మళ్లీ వారే అదే కరపత్రాన్ని పట్టుకొని వస్తున్నారని ఉపాధ్యాయులంతా ఆలోచన చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్