సాంఘిక సంక్షేమ గురుకుల ప్రవేశ పరీక్ష

1014చూసినవారు
సాంఘిక సంక్షేమ గురుకుల ప్రవేశ పరీక్ష
నిడమనూరులో ఆదివారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రవేశ పరీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా నిడమనూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అరుణ మాట్లాడుతూ, పరీక్షకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యార్థిని విద్యార్థులు తగు సమయంలో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్