రూప్లాతండాలో గిరిజన చైతన్య పాదయాత్ర.. కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ

55చూసినవారు
రూప్లాతండాలో గిరిజన చైతన్య పాదయాత్ర.. కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి కుందూరు ఆదేశానుసారం సాగిన ప్రతి తండాకు అండ కాంగ్రెస్ జెండా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం త్రిపురారం మండలం పరిధిలోని రూప్లాతండా గ్రామ పంచాయతీలో మాజీ జడ్పీటీసీ ధనావత్ ధన్ సింగ్ నాయక్ అధ్వర్యంలో పంచాయతీ పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్