108 సిబ్బందికి సన్మానం

167చూసినవారు
108 సిబ్బందికి సన్మానం
నల్గొండ జిల్లా నకిరేకల్ మండల యువజన కాంగ్రెస్ నాయకుడు రియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో 12వ వార్డు రహమత్ నగర్ స్థానికులు108 సిబ్బందికి సన్మానం చేశారు. కరోనా వ్యాధిని కూడా లెక్క చేయకుండా ప్రజలకు అత్యావసర సేవలు అందిస్తున్నారని 108 సిబ్బందిని ఈ సందర్బంగా వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు దైద రవీందర్, పన్నాల రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్