మోడల్ స్కూల్ లో ఇంగ్లీష్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

72చూసినవారు
మోడల్ స్కూల్ లో ఇంగ్లీష్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
శాలిగౌరారం మండలం వల్లాల మోడల్ స్కూల్ లో ఖాళీగా ఉన్న ఇంగ్లీష్ పోస్టుకు గంటల ప్రాతిపదికన బోధించుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంధ్యారాణి తెలిపారు. పీజీలో ఇంగ్లీష్,బీఎడ్ పూర్తిచేసిన అర్హత గల అభ్యర్థులు ఈనెల 30వ తేదీ వరకు పాఠశాలలో దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు. డెమో, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్