చిట్యాల: ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను ఖండించిన జిట్టా నాగేష్

65చూసినవారు
చిట్యాల: ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను ఖండించిన జిట్టా నాగేష్
చిట్యాల మండలంలో మంగళవారం అరెస్టు చేయబడి పోలీసు స్టేషన్ లో ఉన్న ఆశా వర్కర్లను సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ కలిసి సంఘీభావం తెలిపారు. ఆశా వర్కర్లను ఇండ్ల వద్ద నుండి అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్