చిట్యాల మండలంలోని ఉరుమడ్ల, పెద్ద కాపర్తి గ్రామపంచాయతీ హాస్టళ్లను యూనిఫామ్ డైట్ కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సందర్శించి విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు విద్యార్థినీ, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనడం జరిగింది. అనంతరం ప్రతిభా పోటీలో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేసి విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది.