నకిరేకల్ లో మాస్కుల పంపిణీ

267చూసినవారు
నకిరేకల్ లో మాస్కుల పంపిణీ
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో 300 వందల కుటుంబాలకు కాంగ్రెస్ మైనార్టీ నాయకులు రియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు రియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు, 108 సిబ్బందికి సన్మానాలు చేశారు. ఇటీవల నిరుపేదలకు కూరగాయలు కూడా పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ప్రజల ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్