బ్రాహ్మణవెల్లెంలలో హెలిప్యాడ్ పనులు

580చూసినవారు
నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలలో ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ను ఈ నెల 7న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనకు సంబంధించిన హెలిప్యాడ్ తదితర పనులు బుధవారం  సంబంధిత అధికారుల సమక్షంలో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్