పెర్క కొండారంలో భూ సర్వే

942చూసినవారు
పెర్క కొండారంలో భూ సర్వే
శాలిగౌరారం మండలం పెర్క కొండారం గ్రామంలో భూ సర్వే నిర్వహించారు. రైతుల భూములలో అవకతవకలు ఉండటంతో వారి కోరిక మేరకు ఎంఆర్ఓ, వీఆర్ఓ రైతుల భూ పట్టా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవకతవకలు సరి చేస్తామని వారు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్