బొడ్రాయి వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం

65చూసినవారు
బొడ్రాయి వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలం లక్ష్మపురం గ్రామంలో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్