బాలీవుడ్ నటిపై దాడి (వీడియో)

51చూసినవారు
ముంబైలోని బాంద్రా శివారులో శనివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కారుతో తమను ఢీకొట్టి, దాడి చేసిందని ముగ్గురు మహిళలు ఆరోపించారు. ఆమె నివాసం వద్ద కొందరు గుమిగూడారు. వారికి సర్దిచెబుతునన రవీనా టాండన్‌పై ఓ వ్యక్తి క్రూరంగా దాడి చేశాడు. రవీనాతో పాటు ఆమె డ్రైవర్‌పై వారు దుర్భాషలాడారు. సీసీటీవీ పరిశీలించగా ఆ ముగ్గురు మహిళలను కారు కొంచెం కూడా తాకలేదని తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్