నార్కట్ పల్లి: అనిల్ కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు

69చూసినవారు
నార్కట్ పల్లి: అనిల్ కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు
నార్కట్ పల్లి మండలం బి వెల్లంలకి చెందిన చింతకింది అనిల్ (29) కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న 10వ తరగతి (2003-04) మిత్రులు ఆదివారం అనిల్ కుటుంబానికి రూ. 64 వేల ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్