నార్కట్ పల్లి: ప్రత్యేక పూజలు నిర్వహించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు

51చూసినవారు
నార్కట్ పల్లి: ప్రత్యేక పూజలు నిర్వహించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు
శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నార్కట్ పల్లి మండలం ఔరవాణి గ్రామంలో నెలకొల్పిన శ్రీ దుర్గామాతను బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలం రవీందర్ రెడ్డి, నీరుడు రాంరెడ్డి, కల్లూరి బాలరాజు, జక్కలి పరమేష్, నకిరేకంటి సతీష్, కమిటీ దుర్గామాత స్వాములు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్