ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా నార్కెట్‌పల్లి మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఈ నెల 11, 12 తేదీలలో మండలంలోని బి వెల్లెంల జడ్పీఎచ్ఎస్ లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పీడీ శంభులింగం బుధవారం తెలిపారు. పోటీలలో పాల్గొనదలచిన వారు సొంత గ్రామం నుండి టీంను తీసుకునిరావాలని, ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ పత్రాలతో రావాలన్నారు. వివరాలకు 9032199747 సంప్రదించాలని తెలిపారు.