ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం దినోత్సవ వేడుకలు

77చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం దినోత్సవ వేడుకలు
నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం దినోత్సవ వేడుకలను ప్రిన్సిపాల్ డా. బెల్లి యాదయ్య అధ్యక్షతన ఎన్‌ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎకనామిక్స్ అధ్యాపకురాలు హరిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. బెల్లి యాదయ్య మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే సేవా దృక్పథాన్ని అలవర్చుకొని సమాజహితం కోసం పాటుపడాలన్నారు.

సంబంధిత పోస్ట్