ఇనిస్ట్యూట్ ఫర్ ద గ్లోబల్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం రామన్నపేట మండలంలోని కక్కిరేణి, తదితర గ్రామాలల్లో అయోడిన్ ఉప్పు వల్ల కలిగే అనర్థాలు, సమతుల్య ఆహారం గూర్చి కళాకారులతో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ డిస్టిక్ట్ కోఆర్డినేటర్స్ ప్రవీణ్ కుమార్, చిరుమర్తి ఉదయ్, వేముల సైదులు మాట్లాడుతూ. సమతుల్య ఆహారం ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని కోరారు.