చేపలు జోరుగా పడుతున్న ఓగోడు గ్రామ ప్రజలు

1588చూసినవారు
చేపలు జోరుగా పడుతున్న ఓగోడు గ్రామ ప్రజలు
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలో వరుసగా కురుస్తున్న కుండా పోత వర్షాల కారణంగా గ్రామంలో వున్న చెరువు నిండి అలుగుపోస్తుంది. దీంతో గ్రామస్తులు చేపల వేటకు సిద్ధమయ్యారు. బుధవారం చెరువులో గ్రామస్తులు వలలతో చేపలుపడుతూ దర్శనమిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్