ఆర్థిక సాయం చేసిన బంటు మహేందర్

1334చూసినవారు
ఆర్థిక సాయం చేసిన బంటు మహేందర్
కేతేపల్లి మండలం కొండకింది గూడెం గ్రామానికి చెందిన వంగూరి ఆనందం ఇటీవల కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బంటు జ్యోతి ఫౌండేషన్ అధ్యక్షులు బంటు మహేందర్ వారి నివాసానికి వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించి, 5, 000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండకింది గూడెం ఉప సర్పంచ్ ప్రభాకర్, నర్సింగ్ నాగయ్య, అల్లి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్