బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు

70చూసినవారు
ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో అరెస్టై విడుదల అయిన సందర్భంగా మంగళవారం నల్లగొండ పట్టణ పరిధిలోని పెద్ద గడియారం చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు. బాణసంచా కాల్చి వేడుకలను జరుపుకున్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని దేవేందర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్