సీఎం రేవంత్ రెడ్డి కెసిఆర్ నామస్మరణ చేస్తున్నాడు

55చూసినవారు
నిత్యం కేసీఆర్‌ నామస్మరణ చేస్తున్నదే సీఎం రేవంత్‌ రెడ్డి అని జగదీశ్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రజల మనసుల్లో ఉన్నారని తెలిపారు. నరసింహస్వామిలాగా ఎప్పుడూ కేసీఆర్‌ బయటకు వస్తారో అని రేవంత్‌ రెడ్డి భయపడుతున్నారని పేర్కొన్నారు. నల్గొండలో మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ. తెలంగాణ తల్లి రూపు రేఖలు మార్చడంపైనా విమర్శలు గుప్పించారు. అది తెలంగాణ తల్లి విగ్రహం కాదని. కాంగ్రెస్‌ మాత విగ్రహమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్