నల్గొండ: ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు కృషి

71చూసినవారు
నల్గొండ: ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు కృషి
ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మూసి నది వల్ల అనేక రోగాలు వస్తున్నాయని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రమాదకరమైన నది మూసీ నది అని అన్నారు.

సంబంధిత పోస్ట్