ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది

62చూసినవారు
కేంద్ర ఎన్నికల సంఘం వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున, వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియామవళి వెంటనే అమలులోకి వచ్చిందని నల్గొండ జిల్లా కలెక్టర్ మరియు వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం ఆమె తన ఛాంబర్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్