గాంధీజీ ఆశయాలు సాధించాలి

51చూసినవారు
గాంధీజీ ఆశయాలు సాధించాలి
మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డ్ లో గాంధీ జయంతి సందర్భంగా బీసీ జేఏసీ కో కన్వీనర్ దాస రాజు గాంధీ పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శ్రీపతి శ్రీనివాస్ మాట్లాడుతూ అహింస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి అని, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని భారతదేశ ప్రజలకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి అని తెలియజేశారు. సత్యాగ్రహం నినాదం ద్వారా హక్కులు సాధించిన వ్యక్తి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్