నల్గొండ జిల్లా అంగోతు తండ గ్రామ పంచాయతీలో పవన్ నాయక్ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాన్ని అభివృద్ధిలో ముందు ఉంచాలని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ సభకు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జగన్ నాయక్, వార్డ్ మెంబెర్ లు, గ్రామ పంచాయతీ పెద్దలు, తండ వాసులు, యూత్ ప్రెసిడెంట్, కో ఆపరేషన్ మెంబర్ పాల్గొన్నారు.