నల్గొండ పట్టణంలో శనివారం చికెన్ వ్యాపారస్తులు మరియు చికెన్ హోల్ సేల్ డీలర్లు కలిసి పట్టణంలోని స్థానిక పద్మజ్యోతి కాంప్లెక్స్ నందు కోడి గుడ్లు, మంసం వండి ఉచితంగా పంచడం జరిగింది. ఈ సందర్బంగా చికెన్ వ్యాపారస్థులు మాట్లాడుతూ జనంలోని బర్డ్ ఫ్లూ భయాన్ని పోగొట్టడానికి ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు.