ఆరోగ్య మిత్రులను ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలి

51చూసినవారు
ఆరోగ్య మిత్రులను ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలి
రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య మిత్రులను ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆరోగ్యశ్రీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముందు జరుగుతున్న సమ్మె మూడవరోజు కొనసాగింది.

సంబంధిత పోస్ట్