నల్గొండ: ఓపికతో, పకడ్బందీగా నిర్వహించాలి

69చూసినవారు
నల్గొండ: ఓపికతో, పకడ్బందీగా నిర్వహించాలి
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకై నిర్వహించనున్న గ్రామసభలను ఓపికతో, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి మరియు నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి అనితా రామచంద్రన్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రైతు భరోసా, తదితర సంబంధించి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్