కేతేపల్లి: సీఐటీయూ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు

65చూసినవారు
కేతేపల్లి: సీఐటీయూ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
కేతేపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ, గ్రామ పంచాయతీ కార్మికులను పోలీసులు బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఛలో అసెంబ్లీ ముట్టడికి సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా వారిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్