నల్గొండ జిల్లా అధ్యక్షులుగా పసుపులేటి కృష్ణయ్య

61చూసినవారు
నల్గొండ జిల్లా అధ్యక్షులుగా పసుపులేటి కృష్ణయ్య
నల్లగొండ జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా సోమవారం ప్యానల్ అధ్యక్షులుగా పసుపులేటి కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా పుట్ట మోహన్ రెడ్డి కోశాధికారిగా మేదరి భాస్కర్ నామినేషన్ దాఖలు చేశారు నిర్ణీత సమయంలోపు కేవలం ఒకే ఒక నామినేషన్ రావడంతో ఎన్నికల కమిటి నియమాలు ప్రకారం వీరిని ఏకగ్రీవంగా ప్రకటిస్తూ ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకొని వారికి నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్