బిసి కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

58చూసినవారు
బిసి కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
బీసీ కుల గణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ బుధవారం తెలియజేశారు. మిర్యాలగూడ పట్టణంలో కాలేజీ విద్యార్థులతో జ్యోతిబా ఫూలే విగ్రహం వరకు ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి బంటు కవిత మాట్లాడుతూ బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్