మంత్రి లెటర్ ఇచ్చిన స్పందించని మైనారిటీ అధికారి:కందుల శ్రీలత

54చూసినవారు
మంత్రి లెటర్ ఇచ్చిన స్పందించని మైనారిటీ అధికారి:కందుల శ్రీలత
నల్గొండ పట్టణంలోని స్థానిక ఆర్టీసీ కాలనీలో జరిగిన విలేకరుల సమావేశంలో కందుల శ్రీలత మాట్లాడుతూ. మైనారిటీ గురుకుల పాఠశాలల వెల్ఫేర్ ఆఫీసర్ తిప్పన విజయేందర్ రెడ్డికి ప్రస్తుత జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లెటర్ ఇవ్వడం జరిగింది. అట్టి లెటర్ ను పట్టించు కొకుండా డబ్బులకు వేరే వ్యక్తులకు అమ్ముకునట్లుగా కందుల శ్రీలత అన్నారు. అట్టి అధికారిపై నల్గొండ కలెక్టర్ నారాయణ రెడ్డి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్