నాగార్జున సాగర్: పార్దివదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

81చూసినవారు
నాగార్జున సాగర్: పార్దివదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
ఆదివారం నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమానూరు మండలం రాజన్న గూడెం గ్రామం బీఆర్ఎస్ నాయకులు జంగిలి శ్రీనివాస్ యాదవ్ అనారోగ్యం కారణంగా మరణించారు. విషయం తెలుసుకున్న సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ వారి నివాసానికి వెళ్లి, పార్దివదేహానికి పూలమాల వేసి, నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్