నల్గొండ: మంజూరైన నిధులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ నాయకులు

82చూసినవారు
నల్గొండ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో వివిధ కాలనీలకు సంబంధించి మంజూరైన పిఆర్ డిపార్ట్‌మెంట్ ద్వారా 24 టెండర్ పర్సన్స్ సిమ్ లో ఉన్నటువంటి పనికి కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతూ అభివృద్ధిని ఆడుకుంటున్నారని, మున్సిపల్ స్పెషల్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఎంబీసీ సంఘాల సమితి కన్వీనర్ కొండూరు సత్యనారాయణ, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్