నల్గొండ: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

75చూసినవారు
నల్గొండ: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
నల్గొండ పట్టణంలోని 29వ వార్డులో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 29వ వార్డు ఇన్‌చార్జ్ కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా 29వ వార్డు ఇన్‌చార్జ్ కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ సినిమాటో ఫోటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశానుసారం చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మున్నా, ఆఫ్రిది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్