ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదం పూర్తి స్థాయి సందర్శనకు గురువారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బృందం బయలుదేరినది. బీ ఆర్ ఎస్ పార్టీ హరీశ్ రావు ఆధ్వర్యంలో ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై మజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు, బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట నాయకులు, కార్యకర్తలతో కలిసి బయలుదేరడం జరిగింది.