అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ (ఐఎచ్ఆర్ఓ) నల్గొండ బృందం రాష్ట్ర కార్యదర్శి ముహీతుల్లా, ఐఎచ్ఆర్ఓ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్ సల్మాన్ ఖాద్రి తో కలిసి నల్గొండ లోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలని సోమవారం సందర్శించింది. 5వ, 6వ తరగతి విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేశారు. అనంతరం పాఠశాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.