నల్లగొండ: ఆయుధ పూజ చేసిన జైలు సూపరిటెండెంట్

84చూసినవారు
నల్లగొండ: ఆయుధ పూజ చేసిన జైలు సూపరిటెండెంట్
నల్లగొండ జిల్లా విజయదశమిని పురస్కరించుకొని ఆయుధ సంపత్తి, తుపాకు మోటారు వాహనాలకు పూజారి సమక్షంలో జైలు సూపరిటెండెంట్ జీ. ప్రమోద్ భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ చేసి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైలర్ బాలకృష్ణ, మధ్యలో నరేష్, చింత వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది గోవిందు, చరణ్, సైదులు, రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్