నల్గొండ: పులి సరోత్తం రెడ్డిని గెలిపించండి

58చూసినవారు
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడే పులి సరోత్తం రెడ్డి కే మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి బుధవారం తెలిపారు. ఆయన వెంట బీజేపీ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్