నల్గొండ పట్టణంలోని పెద్ద బండ గొల్లగూడెం నందు ఆమంచి వెంకటేశ్వర్లు, కుమ్మరి సంఘం రాష్ట్ర కార్యదర్శి రాధారపు బిక్షపతి ఆధ్వర్యంలో కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏడుకొండల వెంకటేశం, రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగం చేతుల మీదుగా శుక్రవారం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గంగాధర వెంకటేశ్వర్లు, చిట్టిమల్ల దశరథ, కంభంపాటి బిక్షం, ఆమంచి శ్రీనివాస్, బండారి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.