అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కులస్తులను సరైన వృత్తిలో గుర్తింపు లేక మోసపోతున్నామని రాష్ట్రంలో ముదిరాజ్ కులస్తుల పెద్ద సంఖ్యలో ఉన్న బీసీ డీ గ్రూప్ నుండి ఏ గ్రూపులో చేర్పించాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. ముదిరాజుల బీసీ డీ గ్రూప్ లో నష్టపోతున్నామని, లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించుటకు పూనుకుంటామని తెలిపారు.