నల్గొండ: స్టెప్పులతో అదరగొట్టిన మహిళలు

67చూసినవారు
స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టీఎన్జీవో భవన్ లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకలను జిల్లా అధికారిని కేవీ కృష్ణవేణి ప్రారంభించి మాట్లాడుతూ మహిళలు కష్టపడి పని చేస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందవచ్చు అని. ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ ఇల్లు విద్యాలయంగా మారుతుందని శుక్రవారం తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సన్మానించారు. అనంతరం జరిగిన సంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్