నల్గొండ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నారాయణ రెడ్డి

84చూసినవారు
నల్గొండ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నారాయణ రెడ్డి
నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా నారాయణ రెడ్డి ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన దాసరి హరిచందన బదిలీ అయ్యారు. ఈయన గతంలో ఉమ్మడి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. ఈ ప్రాంతంలో గతంలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అందరూ భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్