బడ్జెట్ పై ప్రతిపక్షాల విమర్శలు అర్ధరహితమైనవి

68చూసినవారు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని బీజెపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ అభివృద్ధికి దోహదపడే విధంగా ఉందన్నారు. మధ్యతరగతి కుటుంబానికి బడ్జెట్ను కేటాయించారని అన్నారు. ప్రతిపక్షపు నాయకులు అభివృద్ధికి సహకరించాలన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్