పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ విధులను జాగ్రత్తగా నిర్వహించాలి

73చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ విధులను జాగ్రత్తగా నిర్వహించాలి
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పై శనివారం నల్గొండ కలెక్టరేట్ లోని కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జిల్లాఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి చందన హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో అధికారులు ఉత్సాహంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్