బిజెపి నేతల నిరసన ప్రదర్శన

76చూసినవారు
బిజెపి నేతల నిరసన ప్రదర్శన
శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదమైనటువంటి లడ్డు విషయంలో జరిగినటువంటి అపవిత్రతను వ్యతిరేకిస్తూ నల్గొండ కలెక్టర్ ఆఫీసు ముందు జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్