నల్లగొండ జిల్లా అడిషనల్ ఎస్పీగా రాములు నాయక్

1074చూసినవారు
నల్లగొండ జిల్లా అడిషనల్ ఎస్పీగా రాములు నాయక్
నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నల్లగొండ జిల్లా నూతన అడిషనల్ ఎస్పీగా బి. రాములు నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అడిషనల్ ఎస్పీగా సంగారెడ్డిలో పని చేస్తూ నల్లగొండ అడిషనల్ ఎస్పీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పట్ల, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్