క్రీడలతోనే పట్టుదల పెరుగుతుంది

50చూసినవారు
క్రీడలు క్రీడాకారుల్లో పట్టుదలను పెంచుతాయని నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి అన్నారు అన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన మిషన్ పరివర్తన్-యువతేజం కార్యక్రమంలో భాగంగా బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన కబడ్డీ క్రీడల్లో పాల్గొని కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. యువతను పోలీస్ శాఖకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ క్రీడలను నిర్వహించడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్