ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి

85చూసినవారు
ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి
ఈనెల 13న (రేపు) లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతమైన వాతావరణంలో జరుగుటకు ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడమైనది అని జిల్లా యస్పి చందనా దీప్తి ఐపీఎస్ అన్నారు. నల్లగొండ పట్టణ కేంద్రంలోని యన్. జి కళాశాల ఈ వి యం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నందు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పార మిలటరీ బలగాలకు అవగాహన కార్యక్రమం ( బ్రీఫింగ్ సెషన్ ) ను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్