పౌరసరఫరాల శాఖ స్పష్టంగా ప్రకటన చేయాలి

80చూసినవారు
కొత్త రేషన్ కార్డుల ఆన్లైన్ దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాల గురించి ప్రజా పాలన నిర్వహించి ప్రజలందరి ద్వారా దరఖాస్తులు స్వీకరించిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్